భారత్-Aతో జరిగిన వన్డే మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్-A జట్టు గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 49 ఓవర్లలో 349/9 పరుగులు చేసింది. వర్షం కారణంగా అఫ్గాన్ ఇన్నింగ్స్‌ను 38 ఓవర్లకు కుదించి టార్గెట్‌ను 294గా నిర్ణయించారు. అఫ్గాన్ 25.5 ఓవర్లకు 177/2 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోవడంతో DLS ప్రకారం 4 పరుగుల తేడాతో అఫ్గాన్ విజయం సాధించింది.
క్రీడలు
వరుణుడి ఎఫెక్ట్: భారత్-A ఓటమి
Advertisement
Advertisement
Advertisement


