ఇవాళ అర్ధరాత్రి నుంచి ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. 48 దేశాలు పోటీ పడే ఈ వరల్డ్ కప్‌లో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే ప్రొ.అచీమ్ జెలీస్ ఓ అల్గారిథమ్‌ను రెడీ చేసి ఆ ఫలితాన్ని వెల్లడించారు. ఇందులో స్పెయిన్ 14.5 శాతంతో విజేతగా నిలుస్తుందని వచ్చింది. ఆ తర్వాత ఇంగ్లండ్, పోర్చుగల్, అర్జెంటీనాకు మంచి అవకాశం ఉందని అచీమ్ విశ్లేషించారు.
క్రీడలు
ఫిఫా వరల్డ్ కప్‌ను ఎవరు నెగ్గుతారంటే?
Advertisement
Advertisement
Advertisement


