హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసుపత్రి బెడ్‌పై రియాన్ పరాగ్

Advertisement

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తయ్యింది. గత రెండేళ్లుగా వేధిస్తున్న భుజం గాయానికి సర్జరీ చేయించుకున్నట్లు పరాగ్ వెల్లడించాడు. ఈ మేరకు ఆసుపత్రి బెడ్‌పై పడుకున్న ఫొటోను SMలో షేర్ చేశాడు. 2024లో టీమిండియాలో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఈ సమస్య పరాగ్‌ను వెంటాడుతోంది.

Advertisement

Advertisement