హైదరాబాద్: 28°C
క్రీడలు

వన్డే ప్రపంచకప్-2027 డేట్స్ ఫిక్స్

Advertisement

వన్డే ప్రపంచకప్ 2027 తేదీలు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. 2027 అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు మ్యాచ్‌లు జరగనున్నట్లు సమాచారం. 2023 వరల్డ్ కప్ తరహాలోనే ప్రపంచకప్ 2027 కూడా జరగనున్నట్లు ESPNCricinfo వెల్లడించింది. ఈ మెగా టోర్నీలో మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నట్లు పేర్కొంది.

Advertisement

Advertisement