హైదరాబాద్: 28°C
క్రీడలు

అండర్ 19 స్క్వాడ్‌లో ద్రవిడ్ కొడుకు

Advertisement

భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్‌ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ అండర్ 19 స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు. శ్రీలంక పర్యటనలో జూలై 4 నుంచి భారత్ మూడు వన్డే మ్యాచ్‌లు, రెండు మల్టీడే మ్యాచ్‌లు ఆడనుంది. ఈక్రమంలో ప్రకటించిన వన్డే స్క్వాడ్‌లో అన్వయ్ ద్రవిడ్‌కు చోటుదక్కింది. మరోవైపు HYDకు చెందిన యశ్వీర్ గౌడ్‌కు కూడా ఇందులో చోటు లభించింది.

Advertisement

Advertisement