హైదరాబాద్: 28°C
క్రీడలు

ఐదుగురు మహిళా రెజ్లర్ల వ్యక్తిగత ఫొటోలు లీక్

Advertisement

ఐదుగురు మహిళా WWE రెజర్ల ప్రైవేట్ ఫొటోలు SMలో ప్రత్యక్షమయ్యాయి. దీనిపై ఐదుగురు మహిళా రెజ్లర్లు ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తతో షేర్ చేసుకున్న ప్రైవేట్ ఇమేజ్‌లు బయటకు రావడంపై ఓ రెజ్లర్ అసహనం వ్యక్తం చేసింది. ఇదేమీ తమ రిలేషన్‌పై ప్రభావం చూపించవని తెలిపింది. కాకపోతే మున్ముందు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చింది.

Advertisement

Advertisement