భారత్-ఎతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్-ఎ జట్టు ఛేజింగ్ చేస్తోంది. తొలుత భారత్-ఎ నిర్ణీత 49 ఓవర్లలో(వర్షం కారణంగా కుదింపు) 349/9 పరుగులు చేసింది. అయితే మళ్లీ వర్షం రావడంతో అఫ్గాన్ ఇన్నింగ్స్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో మ్యాచ్‌ను 38 ఓవర్లకు కుదించారు. అఫ్గాన్-ఎ టార్గెట్‌ను DLS ప్రకారం 294గా నిర్ణయించారు. ప్రస్తుతం 4 ఓవర్లకు అఫ్గాన్-ఎ స్కోర్ 30/0.
క్రీడలు
IND vs AFG: 38 ఓవర్లకు మ్యాచ్ కుదింపు
Advertisement
Advertisement
Advertisement


