భారత బ్యాడ్మింటన్ స్టార్ సింధు భర్త దత్తసాయి కాసేపు కోచ్‌గా మారాడు. సిడ్నీలో ఇషారాణితో మ్యాచ్ సందర్భంగా కొంచెం ఇబ్బంది పడినట్లు సింధు తెలిపింది. ఆ సమయంలో తనకు భావోద్వేగమైన మద్దతు అవసరం అనిపించిందని.. అప్పుడు తన భర్త ప్రోత్సహించినట్లు చెప్పింది. భర్త క్రీడాభిమాని అయితే.. కొన్నిసార్లు ఎంతగానో సహాయపడుతుందని చెప్పుకొచ్చింది.
క్రీడలు
మా ఆయనకు కోచ్‌గా ప్రమోషన్ ఇచ్చా: పీవీ సింధు
Advertisement
Advertisement
Advertisement


