హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs AFG: చితక్కొట్టిన బ్యాటర్లు

Advertisement

అఫ్గానిస్థాన్-ఎ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్-ఎ ఇన్నింగ్స్ ముగిసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించగా.. భారత్ 349/9 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్ (84), రుతురాజ్ (66), తిలక్ 66) హాఫ్ సెంచరీలు చేశారు. సూర్యవంశీ (44), షెడ్గే (40) రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో అహ్మద్‌జాయ్ 5 వికెట్లు తీయగా.. సఫీ 3, ఇమ్రాన్ మిర్ ఒక వికెట్ తీశారు.

Advertisement

Advertisement