హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆస్ట్రేలియా జట్టులో భారత క్రికెటర్..!

Advertisement

ఆస్ట్రేలియా టీ20 జట్టులో భారత సంతతి ఆల్‌రౌండర్ నిఖిల్ చౌదరీకి చోటు దక్కింది. BBLలో అద్భుత ఫామ్ కనబరిచినందుకు గానూ ట్రావిస్ హెడ్ స్థానంలో నిఖిల్‌ను ఎంపిక చేశారు. బంగ్లాదేశ్ సిరీస్‌లో బరిలోకి దిగితే.. గత 60 ఏళ్లలో ఆస్ట్రేలియాకు ఆడిన తొలి 'ఇండియన్ బార్న్' క్రికెటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఢిల్లీలో పుట్టిన నిఖిల్ గతంలో పంజాబ్ తరఫున 14 మ్యాచ్‌లు ఆడాడు.

Advertisement

Advertisement