హైదరాబాద్: 28°C
క్రీడలు

టీ20 చరిత్రలోనే అరుదైన రికార్డ్..!

Advertisement

టీ20 క్రికెట్ చరిత్రలో బౌలర్ ఆయుష్ శుక్లా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మంగోలియా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో తాను వేసిన 4 ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఒక వికెట్ పడగొట్టి ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. గతంలో కెనడాకు చెందిన సాద్ బిన్ జాఫర్ 2021లో ఈ ఫీట్ సాధించగా.. NZ బౌలర్ లాకీ ఫెర్గూసన్ 2024 T20 WCలో 4 ఓవర్లు మెయిడెన్ వేసి 3 వికెట్లు పడగొట్టాడు.

Advertisement

Advertisement