హైదరాబాద్: 28°C
క్రీడలు

నా కుమారుడి కల నెరవేరింది: వైభవ్ తండ్రి

Advertisement

భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ దేశం కోసం ఆడాలనే తన కలని నిజం చేసుకున్నాడని అతని తండ్రి తెలిపాడు. చిన్నప్పటి నుంచే వైభవ్‌కు దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే బలమైన కోరిక ఉండేదని, కఠిన శ్రమతో ఇప్పుడు ఆ లక్ష్యాన్ని సాధించాడని పేర్కొన్నాడు. తమకు డబ్బు కంటే దేశం తరఫున ఆడుతూ సంపాదించే గౌరవమే అత్యంత ముఖ్యమని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

Advertisement

Advertisement