ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ భారత్-A, అఫ్గానిస్థాన్-A మ్యాచ్ తలపడుతున్నాయి. శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ A జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ రెండు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. కాగా, శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.
క్రీడలు
BREAKING: టాస్ ఓడిన భారత్
Advertisement
Advertisement
Advertisement


