హైదరాబాద్: 28°C
క్రీడలు

గంభీర్‌పై BCCIకి ఫిర్యాదు..?

Advertisement

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై సీనియర్ ఆటగాళ్లు BCCIకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. జట్టులో తమ భవిష్యత్తుపై పెద్దలతోనే తేల్చుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. హెడ్ కోచ్‌గా గంభీర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సీనియర్లతో అతనికి కోల్డ్ వార్ నడుస్తుందనే ప్రచారం జరుగుతోంది. టెస్ట్ క్రికెట్‌ నుంచి కోహ్లీ, రోహిత్ తప్పుకోవడానికి గంభీరే కారణమని టాక్.

Advertisement

Advertisement