హైదరాబాద్: 28°C
క్రీడలు

Ind A vs Afg A: వరుణుడి ఆటంకం

Advertisement

ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా అఫ్గాన్, భారత్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. భారీ వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. భారత్ 24.3 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఓపెనర్ సూర్యవంశీ (44) అర్ధశతకం చేజార్చుకున్నాడు. ప్రభ్ సిమ్రన్‌ (84) హాఫ్‌ సెంచరీ సాధించాడు. రుతురాజ్ (29*), తిలక్ వర్మ (3*) క్రీజులో ఉన్నారు.

Advertisement

Advertisement