హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌తో మ్యాచ్.. అప్గాన్ క్రికెట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం

Advertisement

భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ముల్లాన్‌పూర్ ఏకైక టెస్టులో 6 వికెట్లతో మెరిసిన యువ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సలీమ్ సఫీని వన్డే జట్టులోకి ఎంపిక చేసింది. ఆ మ్యాచ్‌లో సఫీ జైస్వాల్, సాయి సుదర్శన్, గిల్ వంటి టాప్ ఆర్డర్ వికెట్లు పడగొట్టాడు. దాదాపు మూడేళ్ల తర్వాత అతడికి మళ్లీ వన్డే జట్టులో చోటు దక్కింది.

Advertisement

Advertisement