హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు

Advertisement

సిడ్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పీవీ సింధు, తన్వి శర్మ రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. తొలి రౌండ్‌లో సింధు 21-13, 21-11తో ఇనెస్ కాస్టిల్లోను చిత్తు చేయగా.. తన్వి శర్మ 21-12, 22-20తో చియు పిన్-చియాన్‌పై సంచలన విజయం సాధించింది. తదుపరి పోరులో సింధు.. ఇషారాణి బరువాతో, తన్వి శర్మ.. మాళవిక బన్సోద్‌తో తలపడనుండటంతో కోర్టులో భారతీయుల మధ్యే ఆసక్తికర సమరం జరగనుంది.

Advertisement

Advertisement