ఇవాళ్టి నుంచి ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్-2026 ప్రారంభం కానుంది. జూలై 19 వరకు జరగననున్న ఈ మ్యాచ్‌లో 48 దేశాలు బరిలోకి దిగనున్నాయి. USA, మెక్సికో, కెనడాలోని 16 వేదికల్లో 104 మ్యాచులు జరగనున్నాయి. పాల్గొనే జట్ల సంఖ్య గతంలో 32 ఉండగా ఈసారి 48కి పెంచారు. వీటిని 12 గ్రూపులుగా డివైడ్ చేశారు. మెక్సికోలో జగరనున్న తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, మెక్సికో తలపడనున్నాయి.
క్రీడలు
నేటి నుంచి ఫిపా ఫుట్‌బాల్ వరల్డ్ కప్
Advertisement
Advertisement
Advertisement


