హైదరాబాద్: 28°C
క్రీడలు

నేడు 'భారత్ VS ఆఫ్ఘనిస్థాన్' మ్యాచ్

Advertisement

ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ భారత్, ఆఫ్ఘనిస్థాన్-A మ్యాచ్ జరగనుంది. శ్రీలంకలోని దంబుల్లా వేదికగా ఈ మ్యాచ్ ఉ.10 గం.కు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించిన తిలక్ సేన.. అదే జోష్‌లో ఆఫ్ఘాన్‌ను కూడా చిత్తు చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌లో విఫలమైన సూర్యవంశీ ఈ మ్యాచ్‌లోనైనా రాణించి ఫామ్‌లోకి వస్తాడో లేదో చూడాలి.

Advertisement

Advertisement