నైట్‌క్లబ్ వివాదంలో చిక్కుకున్న ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్, అట్కిన్సన్‌లపై ECB వేటు వేసింది. ఓ రగ్బీ ప్లేయర్‌తో ఘర్షణ పడినందుకు వీరిని న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌కు తప్పించారు. దీంతో సీనియర్ ప్లేయర్ జో రూట్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు. ఆర్చర్, జోర్డన్ కాక్స్ జట్టులోకి వచ్చారు.
క్రీడలు
నైట్‌క్లబ్ వివాదం.. బెన్ స్టోక్స్‌పై వేటు


