మహిళల టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఇంగ్లండ్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 171 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనలో భారత్ 19.5 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. అద్భుతమైన బ్యాటింగ్‌తో చివరి వరకు ఒంటరి పోరాటం చేసిన రిఛా ఘోష్ (68) భారత్‌ను గెలిపించలేకపోయింది.
క్రీడలు
T20 WC: వార్మప్ మ్యాచ్‌లో భారత్ ఓటమి


