హైదరాబాద్: 28°C
వార్తలు

50% రాయితీపై పచ్చి రొట్ట విత్తనాలు పంపిణీ సిద్ధం

BPT: 50% రాయితీపై పచ్చి రొట్ట విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని పంగులూరు మండలం వ్యవసాయ శాఖ అధికారి బీ. సుబ్బారెడ్డి బుధవారం తెలిపారు. మండలంలోని కోటపాడులో పచ్చి రొట్టవిత్తనాలు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మండలానికి జీలుగు విత్తనాలు 66 క్వింటాలు, పిల్లి పెసర విత్తనాలు 72 క్వింటాళ్లు వచ్చాయని సుబ్బారెడ్డి తెలిపారు.