PLD: పెదకూరపాడు (మం) గారపాడులో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను ఏపీవో కోటమ్మ పరిశీలించారు. మాస్టర్ రోల్ పరిశీలించి పని ప్రదేశానికి వెళ్లారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ఉదయం 6 గంటలకే పనిలో పాల్గొనాలని ఉపాధి కూలీలకు సూచించారు. పని ప్రదేశంలో టెంట్లు ఏర్పాటు చేసుకొని తాగునీటికి ప్రత్యేక బాటిల్లు తెచ్చుకోవాలని ఏపీవో కోరారు.
వార్తలు
ఉపాధి కూలీల మాస్టర్ రోల్ పరిశీలించిన ఏపీవో


