శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసే స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో విడిచిపెట్టిన, యజమానులు గుర్తించని 68 ద్విచక్ర వాహనాలను బహిరంగ వేలం వేయనున్నామని ఎస్సై ఎం.హరికృష్ణ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12న ఉ. 9 గంటల నుంచి స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వేలం పాట జరుగుతుందన్నారు. ఆసక్తి గల వారు ఆధార్ కార్డుతో హాజరుకావాలని కోరారు.
వార్తలు
ఈనెల 12న ద్విచక్ర వాహనాలు వేలం
Advertisement
Advertisement
Advertisement


