హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు జిల్లాలో మంత్రి పర్యటన

BPT: ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రేపటి పర్యటన వివరాలను క్యాంపు కార్యాలయం విడుదల చేసింది. రేపు ఉదయం 10 గంటలకు చిన జమ్మలమడకలో, 10:30 గంటలకు పెద్ద జమ్మలమడకలో 'పీఎం సూర్య ఘర్' ఉచిత సోలార్ పథకాలను మంత్రి ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు కొత్తూరులో రూ.5.50 కోట్లతో నిర్మించిన నూతన బీటీ రోడ్డును ఆయన ప్రారంభిస్తారు.