NTR: అక్రమంగా తరలిస్తున్న సుమారు 30 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎస్‌బీసీఐకి అందిన ముందస్తు సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎనికేపాడు లారీ బే వద్ద నిలిపి ఉన్న AP 39 TC 5895 నంబర్ గల లారీని తనిఖీ చేయగా, ఎలాంటి చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా సుమారు 30 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు.
వార్తలు
భారీగా రేషన్ బియ్యం పట్టివేత


