హైదరాబాద్: 28°C
క్రీడలు

పాక్ కెప్టెన్, కోచ్‌పై వేటు..?

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ వైట్‌వాష్ కావడంతో పాక్ క్రికెట్ బోర్డు జట్టులో భారీ మార్పులకు సిద్ధమైంది. పాక్ టెస్టు కెప్టెన్సీ నుంచి షాన్ మసూద్‌ను తొలగించి అతడి స్థానంలో సల్మాన్ అలీ అఘాను నియమించబోతున్నట్లు సమాచారం. అలాగే, రెడ్ బాల్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌ను తప్పించి.. అతడి స్థానంలో యూనస్ ఖాన్ లేదా మహ్మద్ హఫీజ్‌లలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంది.