హైదరాబాద్: 28°C
వార్తలు

'మొక్కలు నాటడం ద్వారా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి'

WNP: మొక్కలు నాటడం ద్వారా వర్షాలు సమృద్ధిగా కురిసి, తద్వారా పర్యావరణ సమతుల్యత చేకూరి రాబోయే తరాలకు మెరుగైన భవిష్యత్తు లభిస్తుందని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్యా నాయక్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం పెబ్బేరు మండలంలో వార్డు సభ నిర్వహించారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయి అన్నారు.