SRPT: ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు పోలీసులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు వైద్యులు, వివిధ శాఖల అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్సై నరేశ్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిర్మూలనలో సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని తెలిపారు.
వార్తలు
'డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం'


