అన్నమయ్య: మదనపల్లెలో మైనార్టీ విద్యార్థుల కోసం ఉర్దూ మీడియం కో-ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ కే భాష డిమాండ్ చేశారు. ఉర్దూ మీడియం ఇంటర్ చదివే అవకాశం లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని.. ప్రభుత్వం స్పందించి తక్షణమే ఉర్దూ కళాశాలను ఏర్పాటు చేయాలన్నారు.
వార్తలు
ఉర్దూ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి


