హైదరాబాద్: 28°C
వార్తలు

హుజూర్‌నగర్ ఐటీఐ ప్రవేశ గడువు పెంపు

SRPT: హుజూర్‌నగర్ ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీలో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తు గడువును జూన్ 30 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ ఎన్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8247505920, 8499084414, 9160284139, 8247443682 నంబర్లను సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.