విజయనగరం కంటోన్మెంట్ గురజాడ పాఠశాలలో బుధవారం జన విజ్ఞాన వేదిక సభ్యుల సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ మిరియాల కృష్ణారావు అధ్యక్షతన జరిగింది. జనవిజ్ఞాన వేదికతో తమకున్న సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, అనేక విజయాలను సాధించామని సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్బంగా నిబద్ధతతో పనిచేస్తే విజయాలు చేకూరుతాయని వారు తెలిపారు.
వార్తలు
'నిబద్ధతతో పనిచేస్తే విజయాలు చేకూరుతాయి'


