హైదరాబాద్: 28°C
క్రీడలు

FIFA WC 2026: ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

ఫిఫా ప్రపంచకప్ ప్రైజ్‌మనీ మొత్తం విలువ 655 మిలియన్‌ అమెరికన్ డాలర్లు (రూ.6 వేల కోట్ల కంటే ఎక్కువ). విజేతగా నిలిచిన జట్టుకు 50 మిలియన్ డాలర్లు, రన్నరప్‌కు 33 మిలియన్ డాలర్లు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు 27 మిలియన్ డాలర్లు దక్కనున్నాయి. 5-8వ స్థానం: $19M, 9-16వ స్థానం: $15M, 17-32వ స్థానం: $11M, 33-48వ స్థానం: $9M.