ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా రేపు భారత్, ఆఫ్ఘనిస్థాన్-A మ్యాచ్ జరగనుంది. శ్రీలంకలోని దంబుల్లా వేదికగా ఈ మ్యాచ్ ఉ.10 గంటలకు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించిన తిలక్ సేన.. అదే జోష్‌లో ఆఫ్ఘాన్‌ను కూడా చిత్తు చేయాలని చూస్తుంది. తొలి మ్యాచ్‌లో విఫలమైన సూర్యవంశీ ఈ మ్యాచ్‌లోనైనా రాణిస్తాడో లేదో చూడాలి.
క్రీడలు
రేపు 'భారత్ VS ఆఫ్ఘనిస్థాన్' మ్యాచ్


