కోచ్ గంభీర్, అగార్కర్‌లను కాదని టీమిండియా సీనియర్లు నేరుగా బీసీసీఐ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో జట్టులో తమ పాత్ర, భవితవ్యంపై స్పష్టత కోరుతున్నట్లు ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు. 2027 వన్డే వరల్డ్ కప్ సన్నాహకాలు మొదలైన వేళ.. వన్డే జట్టు విషయంలో కెప్టెన్ గిల్ గట్టిగా గొంతు వినిపించాల్సి ఉందని పేర్కొన్నాడు.
క్రీడలు
బీసీసీఐతో సీనియర్ల చర్చలు..!


