ఐపీఎల్, భారత క్రికెట్‌ను విమర్శించే విదేశీ ఆటగాళ్లపై సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. ఐపీఎల్ ప్లేయర్ల వేతనంలో 10% వాటాను బీసీసీఐ నేరుగా ఆయా దేశాల బోర్డులకు ఇస్తోందని చెప్పాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లీగ్‌లు ఈ పద్ధతిని పాటించవని గుర్తు చేశాడు. భారత అభిమానుల సొమ్ముతో ఖజానా నింపుకుంటూ IPLను ద్వేషించడం విడ్డూరమని.. విమర్శకులు వాస్తవాలు గ్రహించాలని చురకలంటించాడు.
క్రీడలు
ఐపీఎల్‌పై విమర్శలు.. గవాస్కర్ ఫైర్


