చికెన్ తిన్న వెంటనే పాలు, పెరుగు, మజ్జిగ, పనీర్ వంటి డైరీ ప్రొడక్ట్స్‌ను తీసుకోకూడదు. చికెన్‌లో ఉండే యానిమల్ ప్రోటీన్ వేరు, పాలలో ఉండే కేసిన్ ప్రోటీన్ వేరు. ఈ రెండు వేర్వేరు రకాల ప్రోటీన్లను ఒకేసారి జీర్ణం చేసుకోవడానికి జీర్ణవ్యవస్థకు రెట్టింపు శక్తి అవసరమవుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మందగించి కడుపు ఉబ్బరం, విపరీతమైన గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఆరోగ్యం
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా?


