ప్రపంచంలోనే అత్యంత తియ్యని మామిడిపండుగా ఫిలిప్పీన్స్‌కు చెందిన 'కారాబావో' గిన్నిస్ రికార్డు సృష్టించింది. పండ్లలోని తీపిని కొలిచే బ్రిక్స్ స్కేల్‌పై ఇది గరిష్టంగా 26 డిగ్రీలు నమోదు చేసి, ఆల్ఫాన్సోను కూడా దాటేసింది. పీచు లేకుండా, కేవలం గాఢమైన తీపితో ఉండే ఈ రకాన్ని 'మిఠాయి పండు' అని కూడా పిలుస్తారు.
ఆరోగ్యం
ప్రపంచంలో తీయని మామిడి ఏదో తెలుసా!


