ప్రపంచ కుబేరుడు మస్క్‌కు కేంద్రం షాక్ ఇచ్చింది. భారత్‌లో స్టార్‌లింక్ సేవల ప్రారంభానికి అవసరమైన తుది క్లియరెన్స్‌పై నిర్ణయాన్నిహోల్డ్‌లో ఉంచింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై స్టార్‌లింక్ స్పందిస్తూ.. లైసెన్స్ అనుమతుల కోసం ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది.
వార్తలు
మస్క్‌కు షాక్.. హోల్డ్‌లో స్టార్‌లింక్ అనుమతులు


