హైదరాబాద్: 28°C
వార్తలు

RAIN ALERT: ఈ జిల్లాలకు భారీ వర్షసూచన

TG: రాష్ట్రంలో ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం వరకు 41-43 డిగ్రీల వరకు ఊష్ణోగ్రతలు ఉంటాయని పేర్కొంది. ఆ తర్వాత రంగారెడ్డి, నల్లగొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, భువనగిరి, సూర్యాపేట, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని సూచించింది.