హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

పిల్ల‌ల‌కు స్క్రీన్ టైమ్‌ను త‌గ్గించ‌క‌పోతే..?

పిల్లల్లో స్క్రీన్ టైమ్ తగ్గించకపోతే శారీరక, మానసిక ఇబ్బందులు తప్పవు. గంటల తరబడి ఫోన్లు, టీవీలకు అతుక్కుపోవడం వల్ల కంటిచూపు మందగించడం, నిద్రలేమి, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు, ఇది వారి ఏకాగ్రతను దెబ్బతీస్తుంది, సామాజిక నైపుణ్యాలను తగ్గిస్తుంది. కాబట్టి, తల్లిదండ్రులు డిజిటల్ పరిమితులను విధించాలి. వాటికి బదులు శారీరక ఆటలు, పుస్తక పఠనం వంటి అలవాట్లను ప్రోత్సహించాలి.