TG: మల్కాజిగిరి పోలీసు స్టేషన్ పరిధిలోని మౌలాలిలో రైల్వే ఉద్యోగి మారుతి సుతార్‌ను పెన్షన్ డబ్బుల కోసం.. విషం పెట్టి చంపిన కేసులో కుషాయిగూడ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మృతదేహాన్ని ముక్కలు చేసిన కొడుకు కిషన్, కూతురు ప్రాపుల్లాకు ఉరిశిక్ష విధించింది. అలాగే, హత్యకు సహకరించిన భార్య గంగాభాయికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.
క్రైమ్
తండ్రిని చంపిన కొడుకు, కూతురికి ఉరిశిక్ష


