హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KMM: కల్లూరు మండలం చెన్నూరు సబ్ స్టేషన్ పరిధిలోని మంగళవారం విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. 11కేబీ లైన్ల కింద చెట్ల కొమ్మలను తొలగించు కార్యక్రమం ఉన్నందున ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు వారు తెలిపారు. కావున వినియోగదారులు అధికారులకు సహకరించాలని కోరారు.