హైదరాబాద్: 28°C
వార్తలు

కాశీ విశ్వనాథ స్వామి దర్శించుకున్న ప్రభుత్వ విప్

SRCL: వారణాసిలోని పవిత్రమైన శ్రీ కాశి విశ్వనాథ స్వామి ఆలయంలో, కాల భైరవ స్వామి ఆలయంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖశాంతులు , ఆయురారోగ్యాలు, సమృద్ధి కోసం స్వామివారిని ప్రార్థించారు. మహాదేవుని ఆశీస్సులతో అభివృద్ధి పథంలో సాగాలని ఆకాంక్షించారు.