KNR: ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో అవగాహన పెంచేందుకు బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈనెల 11న జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో రైతు సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం జమ్మికుంటలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
వార్తలు
ఈ నెల 11న జమ్మికుంటలో రైతు సమ్మేళనం


