హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

BHPL: గణపురం మండలం చెల్పూర్ సబ్ స్టేషన్ పరిధిలో మంగళవారం మరమ్మతులు చేయనున్నట్లు ఏఈ కే.వెంకటరమణ తెలిపారు. ఈ కారణంగా సదరు సబ్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాలలో ఉదయం 7.30 ని.ల నుంచి 11.30 ని.ల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయము ఉంటుందని తెలిపారు. వినియోగదారులు గమనించి తమకు సహకరించాలని ఏఈ కోరారు.