హైదరాబాద్: 28°C
వార్తలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై మంత్రి దిగ్భ్రాంతి

ప్రకాశం: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సోమవారం జరిగిన ప్రమాదంపై జిల్లా ఇంఛార్జ్ మంత్రి స్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మంత్రి సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించాడు. క్షేత్రగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సూచించారు.