GNTR: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12న అమరావతి పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ‘రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి - సంక్షేమం’ కార్యక్రమ ఏర్పాట్లను కలెక్టర్ సీ.యం. సాయికాంత్ వర్మ సోమవారం పరిశీలించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
అమరావతిలో సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన


