హైదరాబాద్: 28°C
క్రైమ్

ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

బీహార్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. యాత్రికుల ప్రైవేట్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సంగంకి చెందిన ఇద్దరు, ఆత్మకూరుకు చెందిన మహిళ మృతిచెందింది. ఈనెల 1న AP నెల్లూరు నుంచి ప్రైవేట్ బస్సు కాశీ యాత్రకు బయల్దేరింది. బస్సులో ఆత్మకూరు, సంగం, దుత్తలూరుకు చెందిన 43 మంది ఉన్నారు.