హైదరాబాద్: 28°C
క్రైమ్

మైనర్‌పై సామూహిక అత్యాచారం

TG: హైదరాబాద్‌లో మైనర్‌పై సామూహిక అత్యాచారం కలకలం రేపుతోంది. కీసరలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలులోకి వచ్చింది. మేనమామతో పాటు వరుసకు సోదరుడిపై ఆరోపణలు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోక్సో చట్టం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.